(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 056
॥ శ్రీః ॥
3.56. అధ్యాయః 056
Mahabharata - Vana Parva - Chapter Topics
కలిచోదనయా పుష్కరేణ నలాహ్వానం ॥ 1 ॥ నలపుష్కరయోరక్షదేవనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
బృహదశ్వ ఉవాచ। 3-56-0x(1925)(17994)
ఏవం స సమయం కృత్వా ద్వాపరేణ కలిః సహ।
ఆజగామ తతస్తత్ర యత్రరాజా స నైషధః ॥ 3-56-1(17995)
స నిత్యమంతరప్రేక్షీ నిషధేష్వవసచ్చిరం।
అథాస్య ద్వాదశే వర్షే దదర్శ కలిరంతరం ॥ 3-56-2(17996)
కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్త నైషధః।
అకృత్వా పాదయోః శౌచం తత్రైనం కలిరావిశత్ ॥ 3-56-3(17997)
స సమావిశ్య చ నలం సమీపం పుష్కరస్య చ।
గత్వా పుష్కరమాహేదమేహి దీవ్య నలేన వై ॥ 3-56-4(17998)
అక్షద్యూతే నలం జేతా భవాన్హి సహితో మయా।
నిషధాన్ప్రతిపద్యస్వ జిత్వా రాజ్యం నలం నృపం ॥ 3-56-5(17999)
ఏవముక్తస్తు కలినా పుష్కరో నలమభ్యయాత్।
కలిశ్చైవ వృషో భూత్వా తం వై పుష్కరమన్వయాత్ ॥ 3-56-6(18000)
ఆసాద్య తు నలం వీరం పుష్కరః పరవీరహా।
దీవ్యావేత్యబ్రవీద్ధాతా వృషేణేతి ముహుర్ముహుః ॥ 3-56-7(18001)
న చక్షమే తతో రాజా సమాహ్వానం మహామనాః।
వైదర్భ్యాః ప్రేక్షమాణాయాః ప్రాప్తకాలమమన్యత ॥ 3-56-8(18002)
`తతః స రాజ్ఞా సహసా దేవితుం సంప్రచక్రమే ॥ 3-56-9(18003)
భ్రాత్రా దేవాభిభూతేన దైవావిష్టో జనాధిపః।'
హిరణ్యస్య సువర్ణస్య యానయుగ్యస్ వాససాం।
ఆవిష్టః కలినా ద్యూతే జీయతే స్మ నలస్తదా ॥ 3-56-10(18004)
తమక్షమదసంమత్తం సుహృదాం న తు కశ్చన।
నివారణేఽభవచ్ఛక్తో దీవ్యమానమరిందమం ॥ 3-56-11(18005)
తతః పౌరజనాః సర్వే మంత్రిభిః సహ భారత।
రాజానం ద్రష్టుమాగచ్ఛన్నివారయితుమాతురం ॥ 3-56-12(18006)
తతః సూత ఉపాగంయ దమయంత్యై న్యవేదయత్।
ఏష పౌరజనో దేవి ద్వారి తిష్ఠతి కార్యవాన్ ॥ 3-56-13(18007)
నివేద్యతాం నైషధాయ సర్వాః ప్రకృతయః స్థితాః।
అమృష్యమాణా వ్యసనం రాజ్ఞో ధర్మార్థదర్శినః ॥ 3-56-14(18008)
తతః సా బాష్పకలయా వాచా దుఖేన కర్శితా।
ఉవాచ నైషధం భైమీ శోకోపహతచేతనా ॥ 3-56-15(18009)
రాజన్పౌరజనో ద్వారి త్వాం దిదృక్షురవస్థితః।
`వృద్ధైర్బ్రాహ్మణముఖ్యైశ్చ వణిగ్భిశ్చ సమన్వితః ॥ 3-56-16(18010)
ఆగతం సహితం రాజంస్త్వత్ప్రసాదావలంబనం।'
తం ద్రష్టుమర్హసీత్యేవం పునః పునరభాషత ॥ 3-56-17(18011)
తాం తథా రుచిరాపాంగీం విలపంతీం తథావిధాం।
ఆవిష్టః కలినా రాజా నాభ్యభాషత కించన ॥ 3-56-18(18012)
తతస్తే మంత్రిణః సర్వే తే చైవ పురవాసినః।
నాయమస్తీతి దుఃఖార్తా వ్రీడితా జగ్మురాలయాన్ ॥ 3-56-19(18013)
తథా తదభవద్ద్యూతం పుష్కరస్య నలస్య చ।
యుధిష్ఠిర బహూన్మాసాన్పుణ్యశ్లోకస్త్వజీయత ॥ 3-56-20(18014)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి షట్పంచాశోఽధ్యాయః ॥ 65 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-56-1 సమయం సంకేతం ॥
3-56-3 అన్వాస్త ఉపాసితవాన్ ॥
3-56-4 స కులిః। నలం సమావిశ్య రూపాంతరేణ పుష్కరం చాబ్రవీత్। దీవ్య ద్యూతం కురు ॥
3-56-6 వృషః శ్రేష్ఠః పాశశ్రేష్ఠో భూత్వా ॥
3-56-7 వృషేణాక్షముఖ్యేన। అబ్రవీత్ప్రీత్యేతి క. పాఠః ॥
3-56-10 యానేషు యుగ్యం యుగవహం రథాది తస్య ॥
3-56-19 నాయమస్తి నష్టోయమిత్యర్థః ॥
3-56-20 పుణ్యః పావనః శ్లోకో యశో యస్య। అజీయత జితః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.